Home సినిమా రెండు భాషలను ఒక్కటి చేసిన 'వెంకీ మామ' టైటిల్ ..!

రెండు భాషలను ఒక్కటి చేసిన ‘వెంకీ మామ’ టైటిల్ ..!

బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో  విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. విక్టరీ సరసనపాయల్ రాజపుత్, చైతు సరసన రాశి ఖన్నానటిస్తున్నారు. నిజమైన మామ  అల్లుళ్లు కలిసి నటిస్తున్నసినిమా కావటంతో మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ మధ్యే చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తరువాత షెడ్యూల్ ఈ నెల 8వ తేదీ నుంచి చేయనున్నారు. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి కంప్లీట్ చేసిన కారణంగా సెట్స్ మీదకు రావడానికి సిద్ద పడుతున్నారు వెంకీ.

‘ఉగాది’ పండుగను పురస్కరించుకొని కొద్ధి సేపటి క్రితమే ‘వెంకీ మామ ‘ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ టైటిల్ ను ఎంతో ఆకర్షణీయాకంగా, అందంగానూ వెరైటీ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. రాశి చక్రంలో ‘వెంకీ’ అనునది ఇంగ్లీష్ లెటర్స్ తో.. ‘మామ’ అనునది తెలుగు అక్షరాలతో డిజైన్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ కలిపి టైటిల్ రూపు దిద్దడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇంకా చూసుకుంటే పోస్టర్ లో ఒక సైడ్ గా పల్లె వాతావరణాన్ని తలపించేలా, మరో సైడ్ లో యుద్ధ రీతిలో గల బొమ్మలను చూడవచ్చు. థమన్ సంగీతాన్ని అందిచారు. దసరా పండుగ వరకు సినిమా ను విడుదల చేస్తారని సమాచారం . ఇఫ్ 2 సినిమాలాగే ఎంతో వినోద భరితమైన సినిమాగా తెర మీద సందడి చేయుటకు సిద్ధపడుతుంది.

venkatesh acting in venkymama
venkymama movie poster

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad