Home సినిమా 'వెంకీమామ' తో వంద మంది జూనియర్ ఆర్టిస్ట్స్ ..!

‘వెంకీమామ’ తో వంద మంది జూనియర్ ఆర్టిస్ట్స్ ..!

నిజ జీవితంలో మామ అల్లుడులైన వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మధ్యే రాజమండ్రి చుట్టుపక్కల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఇక రెండో షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఒక వైపు కామెడీ, మరో వైపు రాజకీయ వేడిని తలపించేలా సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఎన్నికల వేడి తగ్గి ఇప్పటికి వారం కావస్తున్నా.. ఈ వేడిలోనే వెంకీ మామ చిత్రీకరణ సాగుతుంది. దాదాపుగా వంద మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ఈ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈసినిమాలో వెంకీ, చై ల కామెడీ ఒక హైలెట్. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని తెలిపారు సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad