Home సినిమా 'వర్మ' జీన్స్ ధర తెలిస్తే షాక్..! స్టైల్ మొదలెట్టాడు.

‘వర్మ’ జీన్స్ ధర తెలిస్తే షాక్..! స్టైల్ మొదలెట్టాడు.

రామ్ గోపాల్ వర్మ ఎవ్వరికి అర్ధం కాకుండా.. తనదైన శైలి లో ముందుకు సాగిపోతూ సంచలనాలను సృష్టిస్తుంటాడు. ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఉంటాడు అని ఆలోచిస్తే మన బుర్ర వేడెక్కాల్సిందే.. డైలాగ్ పరంగా చూస్తే నాకు ఒళ్ళంతా తిక్క.. దానికి లెక్కే లేదంటాడు వర్మ. దర్శకులైన వీరు.. ఇప్పుడు వెండి తెర మీద కనిపించిపోతున్నారు. వర్మ కున్న తిక్క ధైర్యానికి అభిమానులు కోకొల్లలు. స్క్రీన్ మీద ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నడాంటే ఆర్జీవీ ఏం సృష్టించబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే స్టైల్స్‌పై ఫోకస్ చేసి డ్రెస్ తో అదుర్స్ ఆర్జీవీ అనిపించాడు.

తాజాగా ఒక ఈవెంట్ కి హాజరయ్యారు వర్మ. తాను నటిస్తున్న కోబ్రా సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇప్పటివరకు తన లుక్ ఎలా ఉందో పట్టించుకోకుండా.. ఎలా పడితే అలా తనకు నచ్చినట్టు కనిపించే వాడు. కోబ్రా తో స్క్రీన్ మీద కనిపించబోతున్నాడని స్టైలిష్ గా కనిపించడం మొదలు పెట్టాడని అనుకుంటున్నారందరు. రెడ్ కలర్ ట్ షర్ట్ తో.. బ్లూ జీన్స్ తో భలే గా ఉన్నాడు వర్మ.. ఆయనను చూసిన అందరు ఫిదా అవ్వడం పక్కన పెడితే షాక్ కి గురయ్యారు.

ఈ మధ్య సెలెబ్రెటీలందరు బయటకొచ్చినపుడల్లా స్పెషల్ లుక్ లో కనిపిస్తూ, ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. టాక్సీవాలా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన బన్నీ టీ షర్ట్‌తో ఆకర్శించేశాడు. ఈ టీ షర్ట్ ధర 65 వేల రూపాయలట. తరువాత దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడి వివాహములో జూనియర్ ఎన్టీఆర్ వాచ్ అందరిని ఆకట్టుకుంది. ఈ వాచ్ ధర సుమారుగా కోట్ల విలువైంది. ఇక వర్మ జీన్స్ ప్యాంట్ ధర ఏకంగా మూడు లక్షల రూపాయలట.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad