Home సినిమా గాసిప్స్ నోట్లో నోరు పెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్

నోట్లో నోరు పెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarath Kumar Kisses Dog

తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్, అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ హీరోయిన్‌గా కాకుండా విలన్, లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో తన నటనతో మంచి పేరును తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ బ్యూటీ ఇంటికే పరిమితం అయ్యింది. కాగా ఎలాంటి వివాదాలకు తావివ్వని ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో అప్‌లోడ్ చేసి నెటిజన్లతో కామెంట్లు వేయించుకుంటోంది.

సాధారణంగా ఒక స్థాయికి చేరుకున్న బ్యూటీలు, తమకు మరింత పాపులారిటీ రావాలనే ఉద్దేశ్యంతో ఇతర హీరోలతో ఫోటోలు దిగి కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తుంటారు. కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా తన పెంపుడు కుక్కకు ముద్దు పెట్టిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెంపుడు కుక్కకు ముద్దుపెట్టడం కామనే అయినా, మరీ రేంజ్‌లో మూతికి అతుక్కుపోయి ముద్దుపెట్టడం ఏమిటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ లేడని ఇలా కుక్కకు ముద్దుపెడుతోందని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా కుక్కకు ముద్దుపెట్టి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇక సినిమాల పరంగా ఈ బ్యూటీ తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రంలో ఓ కీలక రోల్‌లో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్, అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘నాంది’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అటు తమిళంలోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

Varalakshmi Sarath Kumar Kisses

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad