Home సినిమా గాసిప్స్ వకీల్ సాబ్ ట్రీట్ కన్ఫం.. జాతరకు రెడీ అవుతోన్న పీకే ఫ్యాన్స్

వకీల్ సాబ్ ట్రీట్ కన్ఫం.. జాతరకు రెడీ అవుతోన్న పీకే ఫ్యాన్స్

Vakeel Saab Treat On Pawan Kalyan Birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత పవన్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. కాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందా అని ప్రేక్షకులు గతకొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా నుండి అప్‌డేట్ ఉంటుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది. కానీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్, ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

సెప్టెంబర్ 2న బుధవారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన ఓ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పవన్ అడ్వాన్స్ బర్త్‌డే పేరిట ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డును క్రియేట్ చేసిన పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం నుండి రాబోతున్న ట్రీట్‌ను మరోసారి ట్రెండింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తు్న్నాడు. కాగా ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad