Home టాప్ స్టోరీస్ టాలీవుడ్ గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలు

టాలీవుడ్ గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలు

tollywood film industry 1200x1107 1

నేడు టాలీవుడ్ ఒక ప్రాంతీయ పరిశ్రమ కాదు. బాహుబలి, సైరా వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఏకైక పరిశ్రమ. టాలీవుడ్ స్థాయి ఇప్పటిది కాదు..90వ దశకం నుండే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ప్రపంచాన్ని ఆకర్షించింది. అయితే మన టాలీవుడ్ కు సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అటువంటి ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను క్రింది పేర్కొనబడ్డాయి.

  1. భారతదేశ చలన చిత్రరంగంలో మణిరత్నం మరియు రాంగోపాల్ వర్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ వీరిద్దరి మధ్య గత దశబ్ద కాలంగా భేదాభిప్రాయాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ మీలో ఎంత మందికి తెలుసు ?   మణిరత్నం మరియు  రాంగోపాల్ వర్మ కలిసి పనిచేసారు అని. 1993 లో విడుదలైన  గాయం సినిమా కథను, మణిరత్నం మరియు రాంగోపాల్ వర్మ కలిసి రాశారు. అదే సంవత్సరం విడుదలైన “దొంగ దొంగ” సినిమాకు మణిరత్నం దర్శకత్వం చేయగా రాంగోపాల్ వర్మ  కథను రాశారు. 1998 లో విడుదలైన దిల్ సే మూవీ బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా మిగిలింది. ఈ సినిమాను  మణిరత్నం దర్శకత్వం చేయగా రాంగోపాల్ వర్మ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 
  2. టాలీవుడ్ క్వీన్ శృతి హాసన్, తెలుగు సుప్రసిద్ధ నటి సుహాసిని, నిజజీవితంలో అక్కచెల్లేల్లు.శృతి హాసన్  కమల్ హాసన్ తండ్రి శ్రీనివాసన్ కు చెందగా, సుహాసిని  శ్రీనివాసన్ అన్నయ్య చారుహాసన్ యొక్క కుమార్తె.
  3. సూపర్ స్టార్ రజినికాంత్ తెలుగులో నటించిన మొట్ట మొదటి సినిమా “చిలకమ్మ చెప్పింది”. ఈ సినిమా 1993 ఆగష్టు 13న విడుదలైంది.
  4. వాస్తవానికి టాలీవుడ్ అనేది బెంగాల్ సినీ పరిశ్రమ, ఇది బెంగాల్ లోని టోలీగుంజే అనే ప్రాంతం నుండి ఏర్పడింది.తరువాత కాలంలో తెలుగు సినిమా ప్రభావంతో టాలీవుడ్ అనే పదం తెలుగు పరిశ్రమకు పర్యాయ పదంగా మారి పోయింది.
  5. భారతదేశంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్నఏకైక పరిశ్రమ టాలీవుడ్ మాత్రమే. 2006లో బాలీవుడ్  243 చిత్రాలను విడుదల చేయగా, టాలీవుడ్  220 కి పైగా సినిమాలను విడుదల చేసింది.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad