Home సినిమా చిన్న సినిమాకు సాలిడ్ డీల్

చిన్న సినిమాకు సాలిడ్ డీల్

Uma Maheshwara Ugra Rupasya Satellite Rights Details

టాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్‌ను ఇస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ కోవలోనే వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.

పక్కా పల్లెటూరి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ చేసేందుకు చిత్ర నిర్మాతలతో మంచి డీల్‌ను కుదుర్చుకుంది ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఏకంగా రూ.2.5 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ సినిమాకు డీసెంట్ డీల్ కుదిరిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను బాహుబలి, కంచరపాలెం నిర్మాతలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ చిత్రంగా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ టాప్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ఈ సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad