Home సినిమా ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రమ్ అంత పుచ్చుకుంటున్నాడా?

ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రమ్ అంత పుచ్చుకుంటున్నాడా?

Trivikram Remuneration For NTR Movie

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను చిత్ర యూనిట్ అందుకోవడంతో, త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తన నెక్ట్స్ చిత్రాన్ని త్రివిక్రమ్ అనౌన్స్ చేయడమే కాకుండా లాంఛ్ కూడా చేశాడు. అయితే ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రానుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు 10-15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకునేవాడు. కాగా తారక్ 30వ చిత్రం కోసం త్రివిక్రమ్ ఏకంగా రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సక్సెస్‌తో త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇలా త్రివిక్రమ్ ఒక్కసారిగా ఇంత రెమ్యునరేషన్ పెంచేయడంతో చిత్ర నిర్మాతలు అవాక్కవుతున్నారు.

ఏదేమైనా త్రివిక్రమ్ నిర్ణయంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా షాక్‌కు గురవుతున్నారు. కాగా తారక్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad