Home సినిమా రేపే పవన్ ని కలవనున్న 'బన్నీ'..! రంగంలోకి దిగుతాడా..?

రేపే పవన్ ని కలవనున్న ‘బన్నీ’..! రంగంలోకి దిగుతాడా..?

అల్లుఅర్జున్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిడుతున్నాడట. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి జనసేనకు చాలా వరకు మద్దతు దొరికిన విషయము అందరికి తెలిసిందే. నిహారిక, వరుణ్ తేజ్ ఇలా అందరు ఎలక్షన్ ప్రచారానికి దిగారు.  రాంచరణ్ కు తగిలిన దెబ్బ కారణంగా RRR సినిమాకి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. రాంచరణ్ జనసేన అధికారంలోకి రావాలంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. అదేవిదంగా స్టైలిష్ స్టార్ ఎన్నికలలో పాల్గొనక పోయిన జనసేనకు మద్దతుంటుందని సామజిక మాధ్యమం ద్వారా చెప్పారు. నరసాపురం నుంచి పోటీ చేస్తున్న నాగబాబుకి హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పాడు. కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఈ మద్దతేంటని నిరాశ చెందారు.

ఈరోజు బన్నీ బర్త్డే సందర్బంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మద్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో కూడా చేరారు. వైద్య బృందం ఎన్నికల ప్రచారంలో తిరగ కూడదని చెప్తున్నా వినిపించుకోకుండా తిరుగుతున్నారట. ఈ పరంగా అకిరా నందన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ ఆదివారం రోజున విజయవాడ కు చేరుకొని అక్కడ బాబాయ్‌ ని పరామర్శించి వచ్చారట. బాబాయ్‌ ఎంతో వీక్ గా ఉన్నారు. డాక్టర్లు ఎంత చెబుతున్న వినిపించుకోవడం లేదు.. చాల బాధగా అనిపించిందంటూ.. అక్కడినుండి నాగబాబు దగ్గరకు వెళ్లి పలకరించానాని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు

బన్నీపవన్ కళ్యాణ్ ని పలకరించడానికి మంగళవారం రోజున రాజమండ్రికి విమానంలో వెళ్తున్నారు. ఆ తరువాత పాలకొల్లు చేరుకొని పవన్ కళ్యాణ్‌ను కలసి ఆయనకు మద్దతు పలకనున్నారు. తర్వాత నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న నాగబాబును కలిసి అక్కడ కూడా మద్దతు పలుకనున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు జనసేన శ్రేణుల్లోమరింత ఉత్సాహాన్ని నింపడానికి అల్లు అర్జున్ వెళ్తున్నందుకు అందరు సంతోషిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad