Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఎట్టకేలకు వావ్ అంటూ మొదలుపెట్టిన నాగ్

ఎట్టకేలకు వావ్ అంటూ మొదలుపెట్టిన నాగ్

Nagarjuna Starts Shooting For Bigg Boss 4

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద సంఖ్యలో ఉంది. ఈ షో తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుని సూపర్ సక్సె్స్‌గా నిలిచింది. ఇక ఇదే జోష్‌తో బిగ్‌బాస్ రెండు, మూడు సీజన్‌లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే బిగ్‌బాస్ 2ను నాని హోస్ట్ చేయగా, బిగ్‌బాస్ 3ని కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బిగ్‌బాస్ 4వ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా సినిమా, టీవీ రంగానికి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు షూటింగ్‌లకు అనుమతి లభించడంతో బిగ్‌బాస్ 4ను తెరకెక్కించేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ షోను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన నిర్వాహకులు, తాజాగా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.

ఇందులో భాగంగా బిగ్‌బాస్ 4వ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండగా, ఆయన తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా గ్యాప్ తరువాత కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని నాగ్ అన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిమిత సంఖ్యలో టెక్నీషియన్స్‌తో ఈ షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు నాగ్ తెలిపారు. కాగా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో కోసమే ఈ షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ షోను స్టార్ మాలో టెలికాస్ట్ చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మరి ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టంట్స్‌గా ఎవరు ఉండబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad