Home సినిమా టాలీవుడ్ న్యూస్ విశ్వాసం లేని కుక్క.. నాగబాబు కౌంటర్ ఎవరికి?

విశ్వాసం లేని కుక్క.. నాగబాబు కౌంటర్ ఎవరికి?

nagababu thumb

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జీ తెలుగులో అదిరింది అనే కొత్త కామెడీ షోలో జడ్జిగా మారి తనదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన నాగబాబు,
అందులో తన ఆలోచనలను, అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. కాగా పలు అంశాలకు సంబంధించి తన అభిప్రాయలను ముక్కుసూటిగా ఇందులో వ్యక్తపరుస్తున్నాడు.

తాజాగా ‘విశ్వాసం లేని కుక్క’ అంటూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన నాగబాబు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. ఏపీ రాజకీయాల్లో పలు కీలక మార్పులు జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడా అని అందరూ అనుకుంటున్నారు. టీడీపీ నుండి వైకాపాలో చేరుతున్న ఒక నాయకుడుని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారా, లేక పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన వివాదాస్పద దర్శకుడుని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా అని అందరూ ఆలోచిస్తున్నారు.

అయితే నాగబాబు మాత్రం తన పెంపుడు కుక్క పీకూను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశానని, దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా పెట్టారు. యజమాని ప్రమాదంలో ఉన్నా, ఆ కుక్క తన ప్రాణాలను మాత్రేమే కాపాడుకోవాలని చూసిందంటూ ఫన్నీగా ఈ ట్వీట్ చేశానని ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాగబాబు చేసిన ట్వీట్ ఫన్నీగా ఉన్నప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad