Home సినిమా టాలీవుడ్ కి జాతీయస్థాయి లో గుర్తింపు..! విజయ్ దేవరకొండ వల్లే..!

టాలీవుడ్ కి జాతీయస్థాయి లో గుర్తింపు..! విజయ్ దేవరకొండ వల్లే..!

విజయ్ దేవరకొండ పాపులారిటీకి బ్రేకులు లేవు. రోజు రోజుకు నటనవాత్సల్యంతో దూసుకుపోతున్నాడు. ఇప్పడు బాలీవుడ్ హీరోలను కూడా వెనక్కి నెట్టేసి ఫోర్బ్స్ సెలబ్రిటీ లో స్థానం దక్కించుకున్నాడు యువనటుడు. తన పాపులారిటికి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.

విజయ్ దేవరకొండ చేసినవి తెలుగు చిత్రాలే, కానీ జాతీయ స్థాయిగా యూత్ లో క్రేజ్ సంపాదించాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, ఇలా అంతటా కాలేజ్ కుర్రకారులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా 2019 గాను 30 మందితో జాబితా రెడీ చేసింది. ఇప్పుడు ఫోర్బ్స్ ఇండియా ‘టాప్-30 లిస్టులో చోటు పొందాడు మన తెలుగు యువకుడు. దేశంలోని ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసున్నా, వివిధ రంగాలలో ప్రతిభ చూపించిన 30 మందిని సెలక్ట్ చేసింది. ఆ జాబితాలో ఇండియన్ సినిమా హీరోల విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక స్టార్ ‘విజయ్ దేవరకొండ’.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను మాత్రమే ఆ పత్రిక గుర్తించింది. బాలీవుడ్ నుంచి కానీ, కోలీవుడ్ నుంచి కానీ, ఇతర భాషల నుంచి కానీ, ఒక్క స్టార్ కూడా స్థాన్నాన్ని దక్కించుకోలేకపోయారు. కుర్రకారు ఆలోచనలను ప్రతిబంబిస్తున్న స్టార్ గా పత్రిక గుర్తింపునిచ్చింది. విజయ దేవరకొండ జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నాడు. దేవరకొండ అర్జున్ రెడ్డి, మహానటి, గీతాగోవిందం, నోటా, టాక్సీవాలా వంటి సినిమాలో నటించాడు. గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాల్లో తన సత్తాను చాటాడు. ఇప్పడు యాడ్స్ కూడా అతని ఖాతాలో చేరుతున్నాయనడంలో అతిశేయోక్తి లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad