Home సినిమా మోహన్‌లాల్‌ 1000 కోట్ల సినిమా నిలిపివేతకి కారణాలు ఇవే..!

మోహన్‌లాల్‌ 1000 కోట్ల సినిమా నిలిపివేతకి కారణాలు ఇవే..!

దర్శకుల ధీరుడు రాజమౌళి ‘మహాభారతం’ ను చిత్రంగా మలచి తెరకెక్కించాలనేది నా కల అన్నారు. అంతలోనే మలయాళ సినీ పరిశ్రమ వారు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ‘ది మహాభారత’ అనే పేరు ఖరారు చేసి మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, హిందీ భాషలతో పాటు వందకు ఎక్కువగా విదేశీ భాషల్లో వెండి తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించేశారు.

కేరళ వ్యకైనా శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించగా దుబాయికి చెందిన బీఆర్ శెట్టి నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కాబడిన వాసుదేవ నాయర్ రచించిన నవల ‘రండమూళం’ ఆధారంగా తీయబోతున్నట్లు తెలిపారు. మహాభారతంలో మొత్తంగా పద్దెనమిది పర్వాలుండగా.. రెండు భాగాలుగా విభజించుకుని తెరకెక్కించాలనుకున్నారు. ఈ సినిమా వెండి తెరకు అందించే విషయమై డైరెక్టర్, రైటర్ కు వచ్చిన విబేధాల వలన చిత్రీకరణ కొన్ని రోజులు నిలిపి వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు.

తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు అందించడానికి మరో మంచి రచయిత కావాలని నిర్మాత బీఆర్ శెట్టి తెలిపారు. భారతీయుడిగా వరల్డ్ వైస్ మన ఇతి హాసాన్ని అన్ని భాషల్లో ప్రచారం చేయుటకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు.  భారత దేశ ప్రముఖ నటులతో సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. కొన్ని కారణాల వలన తాత్కాలికంగా సినిమా నిలిచిపోవటంతో మోహన్ లాల్ అభిమానులు భాదపడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad