Home సినిమా కన్ను కొట్టిన పిల్ల అదర చుంబనం చూస్తే పిచ్చెక్కిపోతారు..

కన్ను కొట్టిన పిల్ల అదర చుంబనం చూస్తే పిచ్చెక్కిపోతారు..

ఫిబ్రవరి 14 దగ్గరకు వస్తుంది. ఇక ప్రేమికులదినోత్సవం సందర్బంగా ఈ వారమంతా ప్రేమికులు సంబరాలు చేసుకుంటారు. వాలంటైన్స్‌ డే వరకు ఒక్కోరోజు ఒక్కో ఫెస్ట్ డే గా చేసుకుంటారు. లవర్స్ డే ముందు రోజు అంటే ఫిబ్రవరి 13న కిస్ డే, కానీ వింక్ బ్యూటీ ప్రియా వారియర్ కిస్ డే అందరికన్నా ముందుగానే సెలబ్రేట్ చేసుకుంది. ఇపుడు ఈ ముద్దు సీన్ హాట్ టాపిక్ గా మారింది.

కన్నుకొట్టి కుర్రకారులో క్రేజ్ సంపాదించినా మాలీవుడ్ భామ ప్రియా నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగు వారు క్యాష్ చేసుకునేందుకు ‘లవర్స్ డే’ పేరు మీదుగా తెరకెక్కిస్తున్నారు. ఈ నెల రాబోతున్న లవర్స్ డే సందర్బంగా ‘లవర్స్ డే’ చిత్రం విడుదలకు సన్నాహాలు పూర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్ర ‘రొమాంటిక్ టీజర్‌’ విడుదల చేసారు.

ఈ టీజర్‌లో హీరో హీరోయన్లు ప్రియా వారియర్, రోషన్‌ల మధ్య రొమాంటిక్ మాటల సంభాషణ జరుగుతుంది. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదని హీరో తన మనసులో మాటను వెల్లడించగానే.. మన కొంటె పిల్ల ప్రియా హయ్య!! అంటూ కళ్ళతోనే మత్తెక్కిచ్చే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. సెట్ అయ్యిందా ఏం సెట్ అయ్యింది.. అని అమాయకురాళ్ళగా అసలు నేనెప్పుడు నీకు సైట్ కొట్టా.. నీకలా అనిపించి ఉంటుంది అని ప్రియా ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి హీరో సరైన సమాధానంగా నాకలా అనిపించి ఉంటుందాని వెంటనే అధర చుంబనం చేసేస్తాడు. అంతే వింక్ బ్యూటీ పెదాలపై హీరో రోషన్ సైన్ కి మత్తులో తేలిపోయిన ప్రియాని ఇప్పుడు నీకూ అనిపించిందా అంటూ  అక్కడినుండి వెళ్ళిపోతాడు.

టాలీవుడ్ లో ఎ.గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ పథకం పై వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14న ప్రేక్షకులను అలరించబోతుంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతుంది. ప్రియా వారియర్‌కు తెలుగులో డబ్బింగ్ ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింహారావు సోదరుని కుమార్తె ఉమ చెప్పడం విశేషం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad