Home సినిమా పోలీసులకు చిక్కిన' అర్జున్ రెడ్డి' తమ్ముడు..!

పోలీసులకు చిక్కిన’ అర్జున్ రెడ్డి’ తమ్ముడు..!

తెలుగులో భారీ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అయితే షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ కూడా మంచి నటుడు. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తో కలిసి ‘ధడక్’లో నటించి చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈ హీరో కూడా విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేస్తున్నాడు. ఇద్దరన్నదమ్ములు విజయ్ దేవరకొండ సినిమాలను చూస్ చేసుకుని.. క్రేజ్ సంపాదించుకునే దిశగా పయనిస్తున్నారు.

ఈ హీరో కాస్త పోలీసులకు చిక్కిన వీడియో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. ఇషాన్  బాంద్రాలోని  ఓ రెస్టారెంట్‌కు బైక్ మీద వచ్చారు. బైకు సరాసరి రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేశాడు. అంతే ఇక పోలుసులు ఊరుకుంటారా.. బైక్ ను ట్రక్కులోలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌ తరలించే ప్రయత్నము చేస్తున్న సమయంలో ఇషాన్ పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. చివరకు ఎంత ఫైన్ ఐన కట్టడానికి సిద్దపడ్డాడు. ఇక పోలీసులు కూడా ఇషాన్ కు 500 రూపాయలను ఫైన్ వేసి అతని బైక్ అతనికి ఇచ్చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad