Home సినిమా నా మరణానికి కారణం ప్రియుడే... నటి ఆత్మహత్య ..!

నా మరణానికి కారణం ప్రియుడే… నటి ఆత్మహత్య ..!

నటి యషిక ఆత్మహత్య చేసుకోవడంతో కోలీవుడ్ కన్నీటి పర్యంతమైనది. తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కారణం ప్రియుడని వాట్సప్ మెసెజ్ చేసింది. గత కొన్ని రోజులుగా ప్రియుడితో సహజీవనము చేస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలానే జరిగాయని తమిళ సినీ వర్గం వారు తెలిపారు. నటి ఆత్మహత్య విషయము తెలియగానే హుటా హాయిగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పురుకు చెందినడి యషిక. సినిమా పై ఇంట్రెస్ట్ తో చెన్నైకి చేరుకుంది. టెలివిజన్, సినిమా రంగంలో ప్రస్తుతం రాణిస్తుంది. నటి యషిక  అసలైన పేరు మేరీ షీలా జెబరాని. ఈమె కొంత కాలంగా ఒక బిజినెస్ మ్యాన్ అరవింద్ అలియాస్ మోహన్‌బాబుతో సహా జీవనం చేస్తుంది. మోహన్‌బాబుతో పరిచయం కాకముందు వడపళనిలోని హాస్టల్‌లో ఉండేది. ఇతనితో ప్రేమాయణం సాగాక పెరవల్లూర్‌లోని జీకేఎం కాలనీలో సహజీవనం మొదలుపెట్టింది.

యషిక, మోహన్‌బాబు ల సహజీవనం కొద్దిరోజులు బాగానే కొనసాగిన, తరవాత వీరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. రోజురోజు గొడవలు జరుగుతూనే ఉంటూ, వీరి సంబంధం దెబ్బతినడం మొదలుపెట్టింది. తర్వాత ప్రియుడు ఇంటి నుండి బయటకు వచ్చి తన జీవనం కొనసాగిస్తుందని కథనాలు. వీరి మధ్య పెళ్లి విషయం పై గొడవలు జరిగాయని సమాచారం. ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకోకుండా వేదనకు గురి చేసాడట. దీంతో ఎంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు యషిక వాళ్ళ అమ్మకు వాట్స్ఆప్ లో ఆమె చావుకి కారణం ప్రియుడే, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. మోహన్ బాబు వల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా ఈ మరణానికి  కారణమైన మోహన్ బాబుకి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటూ సందేశాన్ని పంపింది.

ప్రస్తుతం చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పార్థివ దేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపి విచారణ చేపట్టారు. పోస్టు మార్టమ్ రిపోర్ట్ రాగానే చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. యాషిక మృతికి తమిళ సినీరంగం వారు సంతాపం వ్యక్త పరిచారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad