Home రాజకీయాలు రాజ‌కీయాల్లోకి త‌మిళ న‌టుడు ప్ర‌భు..!

రాజ‌కీయాల్లోకి త‌మిళ న‌టుడు ప్ర‌భు..!

త‌మిళ‌నాడులో సినీ న‌టుల రాజ‌కీయ‌ప్ర‌వేశం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ లు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌గా ఇప్పుడు మ‌రో సీనియర్ న‌టుడు ప్రభు కూడా రాజ‌కీయాల్లోకి రానున్నారు. అయితే, న‌టుడు ప్ర‌భు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌నేది ఇంకా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ మాత్రం క‌న్ఫాం అయిపోయింది.

ఈ విష‌యాన్ని న‌టుడు ప్ర‌భు కూడా అతి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. అయితే, ఆయ‌న కాంగ్రెస్‌లో చేరుతార‌న్న ప్ర‌చారం చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఆయ‌న తండ్రి విశాజీగ‌ణేష‌న్‌కు కాంగ్రెస్‌తో మంచి సంబంధాలు ఉండేవి. ఆ క్ర‌మంలో ప్ర‌భు కూడా కాంగ్రెస్‌తో సంబంధాలు కొన‌సాగిస్తారా..? లేక తనకు అత్యంత స‌న్నిహితుడైన ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తారా..? లేక మ‌రో సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి రాజ‌కీయాల్లో రాణిస్తారా..? అన్న‌ది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad