Home సినిమా గాసిప్స్ తమన్నాను వణికిస్తున్న కరోనా.. ఎందుకో తెలుసా?

తమన్నాను వణికిస్తున్న కరోనా.. ఎందుకో తెలుసా?

Tamannaah Parents Tested Corona Positive

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఆమె తన కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితం అయ్యింది. కాగా ఇటీవల సినీ రంగానికి చెందిన పలువురికి కరోనా సోకుతుండటంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురవుతోంది. కరోనా సోకకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.

అయితే తాజాగా తమన్నా కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. తన కుటుంబ సభ్యులకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి వెంటే కరోనా టెస్టులు చేయించినట్లు, అందులో తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని ఆమె వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె స్వయంగా ఓ పోస్ట్ పెట్టింది. అయితే తన ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, వారికి నెగెటివ్ అని వచ్చినట్లు తమన్నా తెలిపింది.

ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకధీరుడు రాజమౌళి తదితర సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో వారు చికిత్స తీసుకుని నయం చేసుకుంటున్నారు. దీంతో ఇప్పడు తమన్నా పరిస్థితి ఏమిటని పలువురు సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా తమన్నా కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా కోలుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad