Home సినిమా టాలీవుడ్ న్యూస్ తాప్సీ కనుమరగుకానుందా ?

తాప్సీ కనుమరగుకానుందా ?

5c1217ce240000ff008c6d2b 1

ఇండస్ట్రీలో నటిమనులకు అవకశాలు  రావాలంటే అందం, అభినయంతో పాటు కొంచం అదృష్టం కూడా ఉండాలి. దీనికి మంచి ఉదహరణ నటి తాప్సీ. జిమ్ముంది నాధం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగా అతి తక్కువ సమయంలనే కనుమరుగయిపోయింది. మొదట్లో అవకాశాలు దక్కినప్పటికీ హిట్లు మాత్రం రాలేదు. దాంతో తాప్సీ బాలీవుడ్ కు పయమయ్యింది. అప్పటికే తెలుగులో మంచి గుర్తింపు దక్కడంతో ఈ క్రేజ్ ని ని బాలీవుడ్ లో ని బాలీవుడ్ లో వినియోగించుకొని సూపర్ సక్సెస్ అయ్యింది. నామ్ షబానా, బేబీ, పింక్ వంటి బ్లాక్ బస్టర్స్ తో తాప్సీ బాలీవుడ్ స్టార్స్ జాబితాలో కలవడమే కాదు బిలియన్ క్లబ్ లో ప్లేస్ కొట్టేసింది. అయితే ఈ విజయాలన్నీ బాలీవుడ్ పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యాయి.

ఇప్పటి వరకు ఆమె మాత్రం తెలుగు లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా అందుకోలేక పోయింది. మూడేళ్ల క్రితం  ‘ఆనందో బ్రహ్మ’ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ హిట్ వచ్చి మూడేళ్లు అవుతున్న తాప్సీకి మళ్ళీ తెలుగు ఇంతవరకు మరో హిట్ లేదు. పాపం ఈ ఢిల్లీ బ్యూటీ కూడా ‘ఆనందో బ్రహ్మ’ రేంజ్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు విజయం మాత్రం దక్కడం లేదు. 2019 అది పినిశెట్టి తో ఓ సినిమా చేసినప్పటికీ అది పరాజయం చెందింది. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తి ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే టాలీవుడ్ లో ఆమె కనుమరుగయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.                    

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad