Home సినిమా స‌ముద్రాన్నే హీటెక్కించిన స్వింగ్ జ‌రా పాప‌..!

స‌ముద్రాన్నే హీటెక్కించిన స్వింగ్ జ‌రా పాప‌..!

త‌న గొంతే కాదు.. అందాలూ స్వీటే అన్న ట్యాగ్‌లైన్‌తో సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఓ సింగ‌ర్ కుర్ర‌కారును చూపు తిప్ప‌కుండా చేస్తోంది. సినిమాల్లో పాట‌లు పాడీ.. పాడీ అలుపొచ్చిందో..! లేక‌, త‌న ప‌దునైన అందాల‌ను కుర్ర‌కారుకు ప‌రిచ‌యం చేయాల‌నుకుందో..! త‌ల‌చిందే త‌డ‌వుగా టు పీస్ బికినీతో ద‌ర్శ‌న‌మిచ్చేసింది. ఆ టూపీస్ ప్ర‌ద‌ర్శ‌న ఆమె ఇంట్లోనే క‌దా..! అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డ్డ‌ట్టే.. ఏకంగా బికినీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన గోవా బీచ్‌లో అందాల‌ను ఆర‌బోస్తూ తిరుగాడింది.

అలా చిట్టి పొట్టి డ్ర‌స్సుల‌తో బీచ్‌లో అందాలు తిరుగుగాడుతుంటే ఫోటో గ్రాఫ‌ర్‌లు మాత్రం ఊరుకుంటారా..? లేదు క‌దా..! వారి ప‌నిత‌నాన్ని చూపించారు. ఇలా అందాల‌ను ఆర‌బోస్తూ భామ‌, ఫోటోలు తీసే ప‌నిలో ఫోటో గ్రాఫ‌ర్లు పోటీ ప‌డ్డారు. అలా ఆ సింగ‌ర్ అందాలు దృశ్యాలు బ‌య‌ట‌కొచ్చాయి. ప్ర‌స్తుతం ఆ ఫోటోలే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇంత‌కీ ఆ సింగ‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌కు వ‌స్తే.. గ‌త ఏడాది ప్రారంభంలో విడుద‌లై టాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన జ‌య ల‌వ కుశ చిత్రంలో హీరోయిన్ న‌టించిన ప్ర‌త్యేక గీతం స్వింగ్ జ‌ర.. స్వింగ్ జ‌ర పాట గుర్తుందా..? ఆ పాట పాడిన సింగ‌రే ఈ భామ‌. ఆమె పేరు నేహా బాసిన్‌. ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్ ను ప్రారంభించిన నేహా బాసిన్ త‌న అభిమానుల‌కు ఇలా బికినీ ఫోటోల‌ను పోస్టు చేసి అందాల క‌నువిందు చేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad