Home సినిమా గాసిప్స్ 200 దేశాలను టార్గెట్ చేసిన సూర్య

200 దేశాలను టార్గెట్ చేసిన సూర్య

Suriya Movie To Get Release In 200 Countries

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. ఇక ఆయన నటించిన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపుతుండటంతో ఆయన వరుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ఏకంగా 200 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఓటీటీలో ఇన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టిన సూర్య కెరీర్ మరింత డౌన్ అవుతుందని చెప్పాలి. ఇప్పటికే వరుస చిత్రాల ఫ్లాప్‌తో సూర్య సతమతమవుతున్నాడు. మరి ఆకాశమే నీ హద్దురా చిత్రంతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad