Home టాప్ స్టోరీస్ నాకు ఎవరితోనూ సంబంధం లేదు: సురేఖ వాణి ఫైర్

నాకు ఎవరితోనూ సంబంధం లేదు: సురేఖ వాణి ఫైర్

surekha vani

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖవాణికి మంచి గుర్తింపు ఉంది. దాదాపు పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆమె వివిధ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అమే సినిమాల్లో ఎంత చురుక్కుగా ఉంటారో సోషల్ మీడియా వేదికల్లో కూడా అదే విధంగా ఉంటారు. నిత్యం ఫోటోలను మరియు ఆమె కూతురు సుప్రీత తో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో ఆమెకు భారీ ఫాలోయింగ్  ఏర్పడింది అదే సమయంలో సమస్యలు కూడా చుట్టుముట్టాయి. కొంతమంది ఆకతాయిలు ఆమె వ్యక్తిగత మరియు కూతురుకు సంబంధించిన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్య పదజాలాన్ని కూడా వినియోగిస్తున్నారు.

తాజాగా ఈ కామెంట్లు పై ఆమెస్పందించారు ”కొంతమంది ఆకతాయిలు చేసే కామెంట్స్ చాలా బాధ పెడుతున్నాయి. నా భర్త చనిపోయిన వెంటనే షూటింగ్‌లకు హాజరయ్యానని కొంతమంది నా పై ఆరోపణలు చేస్తున్నారు . వాళ్లకు నా సమస్యలు నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు గురించి తెలియదు. నా భర్త ఉన్నప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. నేడు కుటుంబ భారం మొత్తం నా మీద పడటంతో పాటు కూతురు ఆలనా పాలన చూసి చూసుకుంటూ ఇంటిని నడిపించాలి. నా బాధ్యతల గురించి వాళ్లకు తెలీదు.  అందుకే వారికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

నేను ఎవరితో మాట్లాడినా సన్నిహితంగా మెలిగిన వారు తో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. వీళ్ళు చేసే వ్యాఖ్యలు నన్ను మానసికంగా ఆవేదనకు గురి చేయడంతో పాటు ఎంతో కుంగదీస్తున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. వాస్తవానికి సురేఖ లాంటి అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టు మరియు సినీ సెలబ్రిటీలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అడ్డూ అదుపు లేకపోవడంతో కొంతమంది వికృత వేషాలు వేస్తున్నారు. వాళ్ళ పైన తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad