Home టాప్ స్టోరీస్ సన్నీ పాపకు సీటొచ్చిందోచ్!

సన్నీ పాపకు సీటొచ్చిందోచ్!

Sunny Leone Gets Under Graduate Seat

శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ సన్నీ లియోన్, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకుంది. ఈ బ్యూటీ చేసిన సినిమాలు బోల్డ్‌గా ఉండటంతో ఆమెకు పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆమె నటించిన సినిమాల్లో కేవలం సన్నీ అందాలను చూసేందుకు జనాలు థియేటర్లు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇక ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో అదిరిపోయే ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది.

కాగా గతకొంత కాలంగా తన భర్త, దత్తత తీసుకున్న పిల్లలతోనే ఆమె సమయం గడుపుతోంది. అడపాదడపా హాట్ ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతూ కనిపిస్తోంది. అయితే తాజాగా అమ్మడు ఓ కాలేజీ సీటు సాధించి అందరికీ షాకిచ్చింది. మీరు చదివింది నిజమే.. సన్నీ లియోన్ తాజాగా అండర్ గ్రాడ్యుయెట్ కాలేజీలో సీటు సంపాధించడంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. కోల్‌కత్తాలోని ఒక అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో ఆమెకు టాప్ ప్లేస్‌లో సీటు లభించింది.

ఇంటర్ కాలేజీలో 400కు 400 మార్కులు సాధించినట్లుగా ఆమె పేరుమీద ఎవరో అప్లికేషన్ పంపడంతో సదరు కాలేజీ యాజమాన్యం ఆ సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకుని వారు తేరుకుని ఎవరో ఆకతాయి ఇలా సన్నీ లియోన్ పేరుపై అప్లై చేసినట్లు, టాప్ ప్లేస్ జాబితాలో ఆమె పేరును తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ పని చేసిన ఆకతాయిపై తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏదేమైనా కాలేజీ సీటు సాధించిందంటూ సన్నీ పాప పేరు సోషల్ మీడియాలో మార్మోగింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad