Home సినిమా 'శ్రియ' రోడ్డు మీద డాన్స్ కి ఫాన్స్ ఫిదా..!

‘శ్రియ’ రోడ్డు మీద డాన్స్ కి ఫాన్స్ ఫిదా..!

టాలీవులో అందాల భామగా ఒకప్పుడు అలరించిన ముద్దుగుమ్మ శ్రియ సరన్. శ్రియ సినిమాలలో చేసే డాన్స్ కి ఫిదా అయిపోయే అభిమానులు చాలా ఉన్నారు. సినిమాల్లో షూటింగ్ లో భాగంగా కాకుండా, ఆనందముగా ఆమె నడిరోడ్డుపై డాన్స్ చేస్తే ఊరుకుంటారా ఫ్యాన్స్? అంతే ఇక కళ్ళార్పకుండా చూడాల్సిందె? అలా శ్రియ చేసిన ఓ డాన్స్ వీడియో ప్రస్తుతము సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కాదు కాదు, డాన్స్ చేస్తూ చెక్కర్లు కొడుతుంది.

ఏంటి షూటింగ్ లేకుండా రోడ్ పై డాన్స్ చేయడంటి అమ్మడు అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే పది రోజల క్రితం సెలవులను గడపడానికి పారిస్ వెళ్ళింది. అలా పారిస్ లో ఎంజో చేస్తున్న సమయంలో రోడ్డు మీద ఓ కార్నివాల్ కళ్లకు కనిపించింది . అంతే ఇక సంతోషాన్ని ఆపుకోలేక కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు అంతో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది. వారితో కలిసి అడుగులు వేస్తూ ఆడింది. ఈ ఆనందాన్ని అందరితో పంచుకునే దిశగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే ఇక నెటిజన్స్ ఊరుకుంటారా… శ్రియ నృత్యానికి లిక్ లు, కామెంట్ లతో ముంచెత్తుతున్నారు. ఈ భామ గత ఏడాది రష్యాకు సంబందించిన ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లాడింది. శ్రియ నటించిన ‘నరకాసురన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.

https://www.instagram.com/p/BvCQ_ZFl0Bi/

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad