Home సినిమా టాలీవుడ్ న్యూస్ శ్రీమంతుడు @ ఐదేళ్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన మహేష్!

శ్రీమంతుడు @ ఐదేళ్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన మహేష్!

sri manthudu thumb 1

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాగా, మహేష్ యాక్టింగ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా క్లాస్ సినిమా కూడా ఇలాంటి ప్రభంజనం సృష్టి్స్తుందా అనేలా శ్రీమంతుడు చిత్రం నిరూపించింది.

రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడింది ఈ సినిమా. కొరటాల శివ టేకింగ్‌కు మహేష్ యాక్టింగ్ తోడవ్వడంతో పాటు ఆకట్టుకునే కథాకథనాలు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక ఈ సినిమాలో ఊరిని దత్తత తీసుకోవాలనే అంశం ఆ సమయంలో ట్రెండ్‌గా మారింది. పలువురు రాజకీయ నేతలు శ్రీమంతుడు చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని పలు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శంగా మారారు. ఇంతలో సమాజంలో మార్పు తీసుకొచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది.

మహేష్ నటించిన ఈ సినిమాలో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. నాన్ బాహుబలి రికార్డలను సెట్ చేసిన శ్రీమంతుడు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవడంతో మహేష్ ఫ్యాన్స్ రచ్చిపోయారు. ఇక ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad