Home సినిమా పాజిటివ్ వెనుక కరోనా కధ ! స్మిత సంచలన అంశాలు.

పాజిటివ్ వెనుక కరోనా కధ ! స్మిత సంచలన అంశాలు.

singer smitha

సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి ఉప్పెనలా కప్పేస్తూ వస్తుంది. గత కొంత కాలంగా బడా హీరోలు దర్శకులు దిగ్గజాలకు సోకినా ఈ మహమ్మారి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు, చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా సోకుతు వచ్చింది. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ తేజకు కరోనా సోకింది. తాజాగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా కోరన బారిన పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, పటిష్టమైన ఆరోగ్య సూత్రాలను అవలంబించినప్పటికీ ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు. రీసెంట్ గా టాలీవుడ్ సింగర్ స్మిత కరోనా కూడా ఈ మహమ్మారిబారిన పడ్డారు. నిన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్మిత ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచుకున్నారు. అయితే ఎంతో సెక్యూరిటిగా ఉంటూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమెకు కరోనా రావటం ఏమిటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వెలుగు చూసినప్పటినుండి స్మితవారి కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుండి బయటకు రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె వ్యాయామం చేస్తున్న సమయంలో తీవ్రమైన అలసట మరియు ఒళ్ళు నొప్పులు రావడంతో స్మిత మరియు ఆమె భర్త శశాంక్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో వారికీ పాజిటివ్ రావడం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకడం వెనుక ఉన్న వాస్తవాలని ఆమె తన అభిమానులతో పంచుకుంది. వారు చెప్పిన వివరాల ప్రకారం “నాలుగు రోజుల క్రితం వారింటికి విద్యుత్ మరమ్మతులు చేయడానికి ఎక్ట్రీషయన్ వచ్చారంట. తర్వాత రోజు అతనికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్త లో భాగంగా స్మిత కుటుంబం నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి ఆ మహమ్మారి సోకినట్లు తెలిసింది.

ఆ వ్యక్తి ద్వారా కోవిడ్ స్మిత కుటుంబానికి సంక్రమించి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉంది కరోనా పై విజయం సాధించిన తర్వాత ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad