Home సినిమా ఒక్క సినిమాతోనే మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ..!

ఒక్క సినిమాతోనే మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ..!

టాలీవుడ్ లోకి ఈ మధ్య కాలంలో తెరమీదకెక్కిన పేరు ‘శ్రద్ధా శ్రీనాథ్’. గత ఏడాది కన్నడలో ‘యూ టర్న్’ చిత్రంతో పరిచయమై అక్కడ ప్రేక్షకుల మదిలో నిలచిపోయింది. ఆ సినిమాలో ఆమె నటించిన న్యాచురల్ నటనను చూసి.. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ‘జెర్సీ’లో అవకాశం కొట్టేసింది. ‘జెర్సీ’ సినిమా తో భారీ హిట్ సాధించి తెలుగు ప్రేక్షకులను గ్లామర్, నటనతో ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది.

ఈ ముద్దుగుమ్మ నటనకు ఫిదాయినా దర్శక నిర్మాతలు ఆఫర్ల మీద ఆఫర్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ, మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్ పేరు పరిశీలిస్తున్నారట.  మరో వైపు చిరు సరసన అనుష్క శెట్టి  పేరు కూడా లిస్ట్ లో ఉంది. ఈ విధంగా ఇద్దరు హీరోయిన్స్ తో చిరు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. ఇది కనక నిజామైతే శ్రద్దా శ్రీనాథ్ మెగా కంపౌండ్ లో అడుగుపెడితే కెరీర్ కి తిరుగేలేదని అభిప్రాయపడుతున్నారందరు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad