Home Latest News నా కోరిక అదే.. ఈ సారైనా తీర్చుకుంటాను..!

నా కోరిక అదే.. ఈ సారైనా తీర్చుకుంటాను..!

యూవి క్రియేషన్ బ్యానర్ పై, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో ‘. ఈ సినిమా కి వంశీ, ప్రమోద్ లు నిర్మాణ వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.

సినిమా కథ లోకి వెళ్తే ..

ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీసు గా నటిస్తున్నాడు. సాహుకర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇతనిని ప్రేమగా సాహో అని పిలుస్తారు. ప్రభాస్ తండ్రి ఒక శాస్త్రవేత్త . ఇతను తన సాంకేతిక పరిజ్ఞానం తో ఒక జెట్ ప్యాక్ ను సృష్టిస్తాడు. ఈ జెట్ ప్యాక్ తో ప్రభాస్ డ్రగ్ మాఫియాను ఓడించడానికి సిద్దపడుతాడు. ప్రభాస్ తన తెలివికి, సాంకేతికాన్ని జోడించి ఎలా అంతమొందించే ప్రయత్నం చేస్తాడో ఈ కథ సాగుతుంది.

 Shraddha kapoor with prabas
Shraddha kapoor in saaho movie

ఇక బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ దగ్గరకు వస్తే, ఈ సినిమాతో నే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.  సినిమా షూటింగ్ నుండి తన మదిలో కోరిక మెదులుతుందట. ఇప్పటికి ఆ కోరిక తీరలేదని చెప్పింది. బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించిన మాహిస్మతి సామ్రాజ్యాన్ని చూడాలనుకుందట. చాలా సార్లు షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన బిజీగా ఉండటంతో చూడలేకపోయాను. ఈ సారి సాహో షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు తప్పకుండా మాహిస్మతి ని చూడాలని గట్టి నిర్ణయమే తీసుకుందట బాలీవుడ్ భామ. సాహో సినిమాను ఆగష్టు 15న విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad