Home సినిమా బాలీవుడ్ న్యూస్ నూలుపోగు లేకుండా కనిపించనున్న ప్రభాస్ హీరోయిన్..?

నూలుపోగు లేకుండా కనిపించనున్న ప్రభాస్ హీరోయిన్..?

Shraddha Kapoor In Hindi Remake Of Amala Paul Aame

తమిళ బ్యూటీ అమలా పాల్ నటించిన ‘ఆమె’ చిత్రం ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించడంతో ‘ఆమె’ తమిళ ఇండస్ట్రీలో సంచలన రేకెత్తించింది. ఇక ఈ సినిమాలో అమలా పాల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పూర్తి నగ్నంగా నటించేందుకు ముందుకొచ్చిన అమలా పాల్ ధైర్యానికి ప్రేక్షకులు సెల్యూట్ కొట్టారు. కాగా ఇప్పుడు అమలా పాల్ చేసిన ఈ పాత్రను తాను కూడా చేసేందుకు రెడీ అంటోంది ఓ స్టార్ బ్యూటీ.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న బ్యూటీ శ్రద్ధా కపూర్, ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రంలో హీరోయిన్‌గా నటించి దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఈ సినిమాతో తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్నాడు. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు ‘ఆమె’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఆమె చిత్రానికి సంబంధించిన రీమేక్ పనులు బాలీవుడ్‌లో శరవేగంగా జరుగుతుండగా, ఇప్పుడు ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి అమలా పాల్ చేసిన డేర్‌ను శ్రద్ధా కపూర్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా శ్రద్ధా కపూర్ నగ్నంగా నటిస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి ఈ బ్యూటీ తన స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి ఇలాంటి ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక బాలీవుడ్‌లో వరుసగా సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుండటంతో ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad