Home సినిమా బాలీవుడ్ న్యూస్ సాహో బ్యూటీ అలాంటి పాత్రలో నటిస్తోందా?

సాహో బ్యూటీ అలాంటి పాత్రలో నటిస్తోందా?

Shraddha Kapoor In Aame Hindi Remake

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ నటించిన ‘ఆమె’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూర్తి నగ్నంగా ఆమె నటించడంతో వార్తల్లోకెక్కింది. ఇక ఈ సినిమా కమర్షియల్‌గా కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో అమలా పాల్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చి పడింది. ఇక ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించిన విధానంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చి చేరింది. కాగా ఇప్పుడు ఈ సినిమాను హిందీ భాషలో రిమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాలో నటించేందుకు ఎవరు ధైర్యం చేస్తారా అని అందరూ ఎదురుచూస్తుండగా, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇలాంటి బోల్డ్ పాత్రలో శ్రద్ధా నటించనుందనే వార్తతో అందరూ అవాక్కయ్యారు. ఇక ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అందచందాలను తిలకించేందుకు ప్రేక్షకులు ఉవ్విల్లూరుతున్నారు.

బాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులను సాహో చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఆమె లాంటి బోల్డ్ చిత్రంలో నటిస్తుండటంతో ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad