Home సినిమా గాసిప్స్ సర్కారు వారి పాట ఇక్కడ మాత్రమే కాదట!

సర్కారు వారి పాట ఇక్కడ మాత్రమే కాదట!

Sarkaru Vaari Paata To Be Pan India Movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను గీతాగోవిందం ఫేం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మహేష్ తన సక్సె్స్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కాగా ఈ సినిమాతో మహేష్ మరో ఫీట్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు.

మహేష్ ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రం జోలికి వెళ్లలేదు. కేవలం తెలుగు చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఆయన అభిమానులు మహేష్ నుండి పాన్ ఇండియా చిత్రాన్ని ఆశిస్తు్న్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎప్పుడు పాన్ ఇండియా చిత్రం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మహేష్ అందరికీ షాకిస్తూ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నాడు.

ఈ సినిమా యూనివర్సల్ సబ్జెక్టు అని అంటోన్న పరశురామ్, దీన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad