Home సినిమా బాలీవుడ్ న్యూస్ అధీరాకు అస్వస్థత ! కరోనా వచ్చిందా ?

అధీరాకు అస్వస్థత ! కరోనా వచ్చిందా ?

sanjay dutt

బాలీవుడ్ హీరో సంజయ్ దత్  శనివారం సాయంత్రం హఠాత్తుగా తీవ్ర అనారోగ్య సమస్యకు గురి కావడంతో వారి సహాయ  సిబ్బంది వారిని హుటాహుటి ముంబై నానావతి హాస్పిటల్‌లో తరలించారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సంజయ్ దత్ కు  కరోనా’ సోకిందని విస్తృతంగా ప్రచారం సాగింది. ఆయనకు కరోనా రాపిడ్ టెస్ట్ చేయగా నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో  రాపిడ్ టెస్ట్‌లో కరోనా నెగెటివ్ అని వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వారికీ పూర్తిస్థాయిలో టెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.

సంజయ్ దత్ వయసు 61 కావడంతో వైద్యులు మరింత  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై ట్విటర్లో స్పందించిన సంజయ్ దత్ తను క్షేమంగానే ఉన్నానని అభిమానులందరూ కంగారు పడొద్దు అని అన్నారు. దీంతో వదంతులకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. ప్రస్తుతం సంజయ్ దత్ మహేష్ భట్ దర్శకత్వంలో సడఖ్ 2 సినిమాతో పాటు మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇక KGF 2 లో అధీరా అనే పాత్రలో మెయిన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ వేగంగా కోలుకోవాలని సినీ అభిమానులు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad