Home సినిమా స‌మంత ఓటు వ్య‌వ‌హారం : ఇద్ద‌రు అధికారుల‌పై సస్పెన్ష‌న్ వేటు..!

స‌మంత ఓటు వ్య‌వ‌హారం : ఇద్ద‌రు అధికారుల‌పై సస్పెన్ష‌న్ వేటు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఓటు వ్య‌వ‌హారం ఓ ఇద్ద‌రు ప్ర‌భుత్వ అధికారుల ప‌ద‌వికి గండం తెచ్చింది. ఏకంగా ఇద్ద‌రు ప్ర‌భుత్వ అధికారుల‌ను స‌ప్పెండ్ చేస్తూ ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స‌మంత ఓటుకు సంబంధించి జ‌రిగిన ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఓటు న‌మోదు ప్ర‌క్రియ‌, చేర్పులు, మార్పులు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌త్యేక దృష్టిసారించారు. ఈ క్ర‌మంలోనే తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొంత‌మూరు గ్రామం ఇంటి నెంబ‌ర్‌ 3-5-12పై గాంధారీ అనే వ్య‌క్తి పేరుతో ఓటు న‌మోదైంది. పేరు గాంధారీ అని ఉన్న‌ప్ప‌టికీ ఫోటో మాత్రం స‌మంత‌ది జ‌త చేసి ఉంది.

గ్రామాల వారీగా ఓట‌ర్ల జాబితాను ప‌రిశీలించే క్ర‌మంలో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యం కాస్తా జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి వెళ్ల‌డంతో పేరు, ఊరు వివ‌రాలు చూసుకోకుండా ఓటును న‌మోదు చేయ‌డం ఏంట‌ని ఆగ్ర‌హించారు. అంత‌టితో ఆగకు అందుకు కార‌ణ‌మైన సంబంధిత వీఆర్ఓపై, బూత్ లెవెల్ అధికారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad