Home సినిమా సినిమాలకు గడ్ బై చెప్పనున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా !

సినిమాలకు గడ్ బై చెప్పనున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా !

Samantha

తెలుగు మరియు తమిళ చలన చిత్ర పరిశ్రమలో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో అనుష్క తరువాత ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించిన అతి తక్కువ మంది తారలలోసమంత ఒకరు. తాజాగా విడుదలైన ఓ బేబీ, యూ టర్న్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే గేమ్ ఓవర్ ఫేమ్ శరవణన్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా సంతకం చేసింది.

మరో వైపు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వహిస్తున్న చిత్రంలో కూడా యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి మరియు లేడీ సూపర్‌ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 2019లో సమంత వివాహం చేసుకున్నప్పుడు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్తుందని అనేక మంది అనుకున్నారు. అయినప్పటికీ ఈ అక్కినేని కోడులు వరుస సినిమాలు దూసుకుపోవడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

ఆ తరువాత యూటర్న్ సినిమా క్రిటిక్స్ నుంచి మంచి మన్ననలను పొందినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్ కావడంతో ఆమెకు సినిమా అవకశాలు తగ్గుతాయని ఇండస్ట్రీలో చర్చలు జరిగాయి. అయితే ఓ బేబీ సక్సెస్ తో వీటికి సమంత ఫుల్స్టాప్ పెట్టింది. ఇప్పుడు మరో వార్త తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. సమంత ఇటువంటి నిర్ణయం తీసుకుందా అని ! అనేక మంది ఆశ్చర్యపడుతున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ భామ సినిమాలకు పుల్ స్టాప్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి తర్వాత నుండి ఎటువంటి కొత్త సినిమాలకు అంగీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సంచలన నిర్ణయానికిప్రధాన కారణం ఆమె పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని అనుకోవడమే. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సినిమాలు నిర్మిస్తారు లేదా ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తుందా అనేది వేచి చూడాలి. క్రితం విడుదలైన 96 కి రీమేక్ షాప్ కావడంతో సెలెక్ట్ మూవీస్ ని మాత్రమే చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకు సమంత ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

విశాఖ‌లో మ‌రో ప్ర‌మాదం…చేప‌ల బోటులో మంట‌లు

విశాఖను వ‌రుస ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగింది. ఓ చేపలబోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...
- Advertisement -