Home సినిమా పారిస్ లో విహారిస్తున్న టాలీవుడ్ జంట..!

పారిస్ లో విహారిస్తున్న టాలీవుడ్ జంట..!

అందాల బ్యూటీ సమంత, చైతు లు హనీమూన్ వెళ్లారట. ఏంటి పెళ్లి అయినా ఇన్ని రోజులకు హనీమూన్ ఏంటి అనుకుంటున్నారా. కాస్త సమయము దొరికితే చాలు ట్రిప్స్ వేస్తుంటారు యంగ్ కపుల్.  ప్రతి సారి హనీమూన్ లాగే ఫీల్ కావాలని సమంత చెబుతుంది. అయితే ఈ సారి మాత్రం ఒక స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా… బ్యూటీ ఫ్యాన్స్ అంతా? సమంత కి కాదు లేండి.. చైతు కి స్పెషల్ ట్రిప్ ఇది.

అసలు విషయమేమిటంటే .. ఇటీవల వీరిద్దరూ నటించిన చిత్రం ‘మజిలీ ‘ భారీ విజయాన్ని సాధించింది. చిత్రం విడుదలైన నాలుగు వారాలు కావస్తుంది , కానీ  వీరిద్దరి నటన ప్రేక్షకులను థియేటర్స్ వైపు కి మళ్లీ, మళ్లీ రప్పించేలా చేస్తుంది. చైతూ కెరీర్ లో ఇప్పటివరకు కనీసం 30 కోట్లను కూడా చూడలేదు. కానీ ఈ సినిమాతో 40 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్దమవుతున్నాడు. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ప్రేమజంట పారిస్ వెళ్ళింది.

ఇన్ని రోజులు వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సామ్ .. కొంత గ్యాప్ దొరికిందని ట్రిప్ వేసిందట. నాగార్జున నటించిన సీక్వెల్ లో వస్తున్న మూవీ ‘మన్మథుడు 2’ షూటింగ్ లో సామ్ పాల్గొని అటు నుంచి అటే పారిస్ వెళ్లారు జంట. ఇక ట్రిప్ లో ఏకాంతంగా విహరిస్తున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది సమంత.

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఈ విధంగా కాలి దొరికెతో చాలు ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసే వారిలో ఫస్ట్ మహేష్ బాబు. ఇప్పుడు సామ్, నాగ్ జంట కూడా ఆ ఖాతాలో చేరిపోయారు. వీరిని ఆదర్శనంగా తీసుకొని ఎన్ని జంటలు ట్రిప్ వేయనున్నారో టాలీవుడ్ లో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad