Home సినిమా 'సైనా ' కోసం శ్రద్దాకపూర్ పడుతున్న కష్టాలు ..!

‘సైనా ‘ కోసం శ్రద్దాకపూర్ పడుతున్న కష్టాలు ..!

టీ సిరీస్ పతాకం పై భూషణ్ కుమార్ ‘సైనా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ బ్యాట్మెట్ ప్లేయర్ సైనానెహ్వాల్ జీవితాన్ని బయోపిక్ గా తీస్తే యువతకు ఆదర్శంగా ఉంటుందనే భావంతో బాలీవుడ్ వాళ్లు ఈ సినిమాను తెరకు తీసుకరావటానికి గత ఏడాది నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ‘సైనా’ అనే టైటిల్ తో  తీస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైంది. ఈ బయోపిక్ లో నటించేందుకు శ్రద్దాకు సైనానే స్వయంగా బ్యాట్మెట్ శిక్షణ ఇచ్చిందట. ఈ సందర్బంగా సైనా మాట్లాడుతూ సైనా జీవితాన్ని చిత్రంగా  తీయుటకు డైరెక్టర్ స్క్రిప్ట్ ని బాగా ప్రిపేర్ చేశారని చెప్పింది. ఇంకా శ్రద్దా సినిమా కోసం చాలా సాధన చేసిందని నెహ్వాల్ అన్నారు.

తన జీవిత చరిత్రను తానే తెర పై చూసుకోవడం, తానే శిక్షణ ప్రత్యక్షంగా ఇవ్వడం ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం తాను, తన కుటుంబం ఆతృత గా ఎదురుచూస్తున్నామని సైనా నెహ్వాల్ తెలిపారు. సినిమా పూర్తి కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad