Home Latest News తేజ్ ఓపెన్ గా చెప్పేశాడు..!

తేజ్ ఓపెన్ గా చెప్పేశాడు..!

ఈ మధ్య బాలీవుడ్ లో సందడి చేస్తున్న చిత్రం ‘గల్లీబాయ్’. జోయా అక్తర్ తెరకెక్కించిన సినిమాలో రణ్ వీర్ సింగ్, అలియా భట్ జత కట్టారు. ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ వసూళ్లను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తెలుగులో రీమేక్ చేస్తున్నారని టాక్ వినపడింది. అయితే ఈ వ్యాఖ్యలను అతని సన్నిహితులు ఖండించడం జరిగింది. ఇక ఆ రోజు నుండి ‘గల్లీబాయ్’ రీమేక్ కి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ కోడై కూస్తుంది.

చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న మెగా మేనల్లుడు భారీ హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’ రీమేక్ లో నటించడం అతని కెరియర్ కి తప్పక తోడ్పడుతుందని అభిప్రాయం పడుతున్నారు ఫ్యాన్స్ . తాజాగా ఈ టాక్ మీద తేజు స్పందించారు. ‘నేను ఇప్పటివరకు ‘గల్లీబాయ్’ మూవీనే చూడలేదు. ఇక ఈ చిత్ర రీమేక్ లో నేను ఎలా చేస్తాను. ఇప్పటివరకు వచ్చిందంతా కేవలం రూమర్ మాత్రమే.. ‘ అంటూ చెప్పాడు. ఇక సాయి కూడా చిత్ర రీమేక్ లో చేయటం లేదని స్పష్టత రావడం జరిగింది. భారీ హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’ లో నటించే అవకాశం తెలుగులో ఏ హీరో దక్కించుకుంటాడో చూడాలి.

Read also: లిప్ లాక్ కి ఆ హీరోనే పర్ఫెక్ట్ ..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad