Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఫిదా బ్యూటీకి అక్కడ వాతలు పడ్డాయా?

ఫిదా బ్యూటీకి అక్కడ వాతలు పడ్డాయా?

Sai Pallavi Utter Flop In Kollywood

ఫిదా చిత్రంతో తెలుగునాట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో అదిరిపోయే ఫేంను సంపాధించుకుంది. ఫిదా చిత్రం సాధించిన సూపర్ సక్సెస్‌కు ముఖ్య కారణం సాయి పల్లవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ సినిమా ఇచ్చిన బంపర్ గుర్తంపుతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ బ్యూటీ. కాగా సాయి పల్లవి తెలుగులో ఓ రేంజ్ హీరోయిన్‌గా మారడంతో ఆమెకు తమిళంలోనూ అవకాశాలు వచ్చాయి.

తమిళ హీరో ధనుష్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మారీ-2’ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కంటే కూడా ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ కనిపించింది. దీంతో ఆమెపై కోలీవుడ్ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. అటుపై సూర్య నటించిన ఎన్‌జీకే చిత్రంలోనూ సాయి పల్లవి పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో అమ్మడు తెలుగు చిత్రాలకే తప్ప తమిళంలో పనికిరాదనే వాదన అక్కడి జనాల్లో వినిపించింది. ఈ కారణంగానే అమ్మడికి తమిళ ఆఫర్లు తగ్గినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

మొత్తానికి తెలుగులో సాధించిన సక్సె్స్‌తో తమిళంలో దూసుకుపోదామని వెళ్లిన సాయి పల్లవికి కోలీవుడ్‌లో వాతలు పడ్డాయని మీడియా వర్గా్ల్లో చర్చ సాగుతోంది. కాగా ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, లవ్‌స్టోరి అనే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఈ ఫిదా బ్యూటీ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో తిరిగి తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఈ బ్యూటీ ఆశపడుతోంది. మరి ఈ రెండు సినిమాలు సాయి పల్లవికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad