Home సినిమా భానుమతి ఒక్కటే పీస్ గా మిగిలిపోనుందా..?

భానుమతి ఒక్కటే పీస్ గా మిగిలిపోనుందా..?

‘భానుమతి ఒక్కటే పీస్’ అంటూ కథానాయిక సాయిపల్లవి తెగ హడావిడి చేసి యూత్ ని ఫిదా చేసింది. కానీ సాయి పల్లవి ఒక్కటే పీస్ అన్నట్లు లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఒక్కతే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో విలేఖరికి చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

పల్లవి ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఈమె హావభావాలు, డాన్స్ చూస్తే కళ్ళు తిప్పలేము. ఎంసీఏ, కణం, పడి పడి లేచె మనసు సినిమాలో నటించింది. ప్రస్తుతం ‘ఎన్జీకే’ చిత్రంలో సూర్య సరసన నటిస్తుంది. ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మాలీవుడ్ లో ఫాహద్‌ ఫాసిల్‌ సినిమాలోనూ పల్లవి నటిస్తుంది. మరోపక్కన తెలుగులో కూడా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైంది. ఈ సినిమాలో సాయిపల్లవి గ్లామర్ పాత్ర నుండి నక్సలైట్‌గా, దగ్గుబాటి రానా పోలీసు అధికారిగా కనిపిస్తున్నారని సమాచారము.

అటు టాలీవుడ్, మాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఒక ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పెళ్లి ఎప్పుడని విలేకరి అడగగా దీనికి ఆమె సమాధానం ‘పెళ్లి చేసుకోవాలని ఆలోచనే లేదని, జీవితాంతము నా తల్లిదండ్రులతో గడపాలని ఉంది. వారితో ఆనందంగా, జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే ఉందని చేప్పింది. ఒక వేళా పెళ్లి చేసుకుంటే తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. దీంతో వారి బాగోగులు చూసుకుందామన్నా చూసుకోలేము. అందుకే పెళ్లి గిల్లి జాన్తా నయ్’ అని వివాహం పై నిర్ణయాన్ని చెప్పేసింది ఈ అమ్మడు. ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. అసలు విషయానికొస్తే ఫిదా మూవీలో లాగా హీరో తన దగ్గరికొస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటుందని మరి కొందరి అభిప్రాయం. చూద్దాం తన ఇంటికె వచ్చే వరుడున్నాడేమో ఈ భామకి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad