Home సినిమా 'సాహో' నుంచి అదిరిపోయే మరో పోస్టర్ ..!

‘సాహో’ నుంచి అదిరిపోయే మరో పోస్టర్ ..!

యూవీ క్రియేషన్స్ పతాకం మీద భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ భామ జంటగా శ్రద్దా కపూర్ నటిస్తున్న సినిమాను ఆగష్టు 15వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ పనులు దాదాపుగా పూర్తయి పోయాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ పోస్టర్ కి అభిమానుల నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చి, లక్షల్లో వ్యూస్ ని సొంతం చేసుకుంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. చిత్ర యూనిట్ తాజాగా సినిమా నుంచి మరో పోస్టర్ ని విడుదల చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యంగ్ రెబల్ స్టార్ బైక్ మీద దూసుకెళ్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాను తలపించే బైక్ ఛేజింగ్ సీన్ ఉన్నట్లు కనిపిస్తుంది. దుబాయిలో తీసిన యాక్షన్ సీన్ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని సమాచారం ముందు నుంచి కలదు. నిర్మాతలు దుబాయిలో సీన్ కోసం తొంబై కోట్లను ఖర్చు పెట్టారని అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత రాబోయే సినిమా కావటంతో భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు అభిమానులంతా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ సాహసోపేత విన్యాసాలను చేసినట్లు కనిపిస్తుండటంతో మరిన్ని అంచనాలు పెరగసాగాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad