Home సినిమా 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి పెద్ద సవాల్..!

‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడికి పెద్ద సవాల్..!

కుర్రకారు మనసును కొల్లగొట్టిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’. ఈ మధ్యే వచ్చిన చిత్రం వైవిధ్యభరితమైన ప్రేమకథా సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాతో దర్శకుడు, నటీనటులకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు అజయ్ భూపతి మరో కథ సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రానికి ‘మహాసముద్రం’ అని పేరు కూడా తెర మీదకు వచ్చింది. అయితే  చిత్ర హీరోగా చైతూ నటిస్తున్నట్లు వార్తలు సంచరించాయి.

మజిలీ సినిమాతో చైతూ మార్కెట్ కు మించి బడ్జెట్ ఉంది. దీనితో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఇప్పట్లో కుదరట్లేదట. అందుకే తనతో సినిమా చేయాలనున్న మాస్ మహారాజ రవితేజకై దర్శకుడు అజయ్ భూపతి మాస్ స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ మధ్య సరైన హిట్ లేని మాస్ మహారాజాకు, తప్పకుండా మంచి హిట్ ఇచ్చే కథ ఇస్తాడని రవి తేజతో పాటు ఇండస్ర్టీ లో గట్టిగానే నమ్ముతున్నారట. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ప్రాజెక్ట్ పట్టాలెప్పుడు ఎక్కుతుందో చూడాలి.

ప్రస్తుతం రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వం లో ‘డిస్కోరాజా’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ ,నభా నటేశ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad