Home సినిమా సుశాంత్ సింగ్ అకౌంట్‌లో రూ.50 కోట్లు మాయం?

సుశాంత్ సింగ్ అకౌంట్‌లో రూ.50 కోట్లు మాయం?

sushanth singh suicide

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య వెనకాల ఉన్న అసలు మర్మం ఏమిటో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ ఆత్మహత్య కేసులో పోలీసులకు నివ్వెరపోయే విషయాలు బట్టబయలు అవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తి సుశాంత్ విషయంలో ఏమేమీ చేసిందో వారు స్టేట్మెంట్ తీసుకున్నారు.

కాగా తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ అకౌంట్ నుండి ఏకంగా రూ.50 కోట్లు మాయం అయినట్లు వారు గుర్తించారు. నాలుగేళ్లల సమయంలో సుశాంత్ అకౌంట్‌లో రూ.50 కోట్లు జమ కాగా, అవి పూర్తిగా విత్‌డ్రా అయ్యాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఒక్క ఏడాదిలో సుశాంత్ అకౌంట్‌లో రూ.17 కోట్లు జమ అయితే అందులో నుండి రూ.15 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు విత్‌డ్రా చేశారు, వాటిని ఎందుకు విత్‌డ్రా చేశారనే కోణంలో విచారణ జరుగుతోంది.

అయితే సుశాంత్ అకౌంట్ నుండి నేరుగా రియా చక్రబర్తి అకౌంట్‌కు ఎలాంటి మొత్తం బదిలీ కాకపోవడం గమనార్హం. కాగా సుశాంత్ అకౌంట్ నుండి విత్‌డ్రా అయిన మొత్తం ఎవరెవరకి విత్‌డ్రా చేశారు, దాని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad