Home సినిమా ఆగష్టు 15th కి అరాచకం సృష్టించనున్న ఆర్ఆర్ఆర్..?

ఆగష్టు 15th కి అరాచకం సృష్టించనున్న ఆర్ఆర్ఆర్..?

rrr 1

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌పై దాడి చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా అది అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకంది.

అయితే ఈ సినిమాలో తారక్ నటిస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేకపోయింది. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ ఫైనల్ కట్‌కు జక్కన్న పచ్చ జెండా ఊపినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే గనక 15 ఆగస్టున ఆర్ఆర్ఆర్ అరాచకం సృష్టించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad