Home సినిమా RRR నుంచి తప్పుకుంటున్నహీరోయిన్ ..!

RRR నుంచి తప్పుకుంటున్నహీరోయిన్ ..!

దర్శక దీరరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత మొదలు పెట్టిన ప్రాజెక్ట్ RRR. అల్లూరి సీత రామరాజు , కొమరం భీం లాంటి వీరుల జీవిత కథలను వెండి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల్లో తెలుగు టాప్ హీరో లు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలు పోసిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా, రామ్ సరసన ఆలీయాభట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్లు ప్రెస్ మీట్ లో రాజమౌళి ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ఎలాంటి సమయాన మొదలు పెట్టారో కానీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎంతో బిజీ షెడ్యూల్ వేసుకున్న రాజమౌళికి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే షూటింగ్‌ కోసం వెళ్లిన రామ్ చరణ్ కి మడిమకు దెబ్బ తగిలి హైదరాబాద్ వెనుతిరిగి వచ్చాడు. ఈ విదంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి . తాజాగా సినిమాకు సంబందించిన మరో హాట్ టాపిక్ మొదలైంది. ఎన్టీఆర్ జోడిగా నటిస్తున్న హాలివుడ్ అమ్మడు డైసీ ఎడ్గార్ జోన్స్ సినిమా నుంచి తప్పుకుంటుందట.

RRR rajamouli
RRR movie

RRR ప్రాజెక్ట్ నుంచి కొన్ని అవాంతరాల వలన డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంటుందని చిత్ర టీమ్ ట్విట్టర్ లో వెల్లడించింది. చిత్ర బృందం ట్వీట్ లో ‘అనివార్య కారణాలతో డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌‌’ లో కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ చేశారు.

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad