Home సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బాలయ్య బాబుకే అంకితము .. వర్మ ..!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బాలయ్య బాబుకే అంకితము .. వర్మ ..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘. ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య ఈ నెల 29వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. ఈ సందర్బంగా సినిమాను బాలయ్య బాబు కి అంకితం చేయబోతున్నాడు వర్మ . ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అతను మాట్లాడుతూ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనే ఉద్దేశ్యం తో ఆ మద్యే బాలకృష్ణ ఆర్జీవీ ని కలిసి ‘నాన్నగారి బయోపిక్ తీయాలనుకుంటున్నా’ అని చెప్పారని దర్శకులు చెప్పారు. చిత్రం లో కాన్ ఫ్లిక్ట్ ఉంటేనే సినిమా ను తీయగలనంటూ బాలయ్యబాబు కి చెప్పారట. ఎన్టీఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు నేను ప్రయత్నించినపుడు బాలయ్యే కొంతమంది వ్యక్తులను పరిచయం చేశారు. ఆ విదంగా వారి నుంచి సమాచారాన్ని సేకరించి చిత్రాన్ని ఆరంభించాను. కాబట్టి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను బాలయ్యబాబు కు అంకితం చేస్తున్నాను అన్నారు.

అంతే కాకుండా వర్మ నేను ఏ పార్టీకి సంబందించిన వాడిని కాదు.. ఏ పార్టీ అధికారం లోనికి వచ్చిన నాకెలాంటి లాభం, నష్టం లేదంటూ తెలిపారు . ఏదోక పార్టీ కి వ్యక్తికి కానీ అనుకూలంగానో , వ్యతిరేకంగానో మూవీ తీయాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదని చెప్పారు. ఇరువది ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను తీసుకొని నేను సినిమాను తీశాను. ఈ కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన , మరో పార్టీ కి అనుకూలంగా ఎలా ఉంటుందన్నారు. నేను కేవలం ఒక ఫిల్మ్ మేకర్ ని వ్యాపార వేత్త ను కాదు అని చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad