Home సినిమా టాలీవుడ్ న్యూస్ డేంజరస్.. ఇద్దరు హీరోయిన్లతోనే పనికానిచ్చేసిన వర్మ!

డేంజరస్.. ఇద్దరు హీరోయిన్లతోనే పనికానిచ్చేసిన వర్మ!

RGV Released First Indian Lesbian Movie Dangerous Poster

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని తన సొంత ఏటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ వంటి చిత్రాలను ఆయన రిలీజ్ చేసి అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్నాడు. కాగా తాజాగా మర్డర్ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. అయితే వర్మ దూకుడు ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అటు మర్డర్ సినిమాతో పాటు థ్రిల్లర్ అనే మరో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు.

ఇక అందరికీ షాకిస్తూ ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు వర్మ. నైనా గంగూలీ, అప్సరా రాణిలు కలిసి నటిస్తున్న ‘డేంజరస్’ అనే సినిమాను త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు వర్మ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు చాలా బోల్డ్‌గా ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో మనకు చూపిస్తాడట. భారతదేశంలోనే తొలి లెస్బియన్ కథగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను వర్మ తాజాగా రిలీజ్ చేశాడు.

ఈ పోస్టర్స్‌లో నైనా గంగూలీ, అస్పరా రాణీలు చాలా హాట్‌గా కనిపిస్తూ, ఒకరినొకరు చాలా హాట్‌గా లిప్‌లాక్ పెట్టుకుంటున్నట్లు వర్మ చూపించాడు. మొత్తానికి మరో వివాదాస్పద చిత్రాన్ని వర్మ మనముందుకు తీసుకొస్తున్నాడనేది ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కాగా ఈ లెస్బియన్ అఫైర్ వల్ల చాలా మంది పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ మరణించారనే క్యాప్షన్‌ను వర్మ పెట్టడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad