Home సినిమా 'ఇంటలిజెన్స్' ఆఫీసర్ గా ఆర్జీవీ..!

‘ఇంటలిజెన్స్’ ఆఫీసర్ గా ఆర్జీవీ..!

వివాదాస్పద దర్శకుడు మరో వివాదమైన సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి అందరు మాట్లాడుకునేలా సినిమాపై ఎంతో ఆసక్తిని రేపాడు. అందులో నుంచి బయటకు రాక ముందె  మరో బయోపిక్ కి తెరలేపుతున్నట్లు తెలిపాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఐరన్ లేడీ జయలలిత నిచ్చెలి శశికళ జీవితమని చెప్పుకొచ్చారు.  ఇదిలా ఉండగానే తాజాగా తన ట్వీట్ లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ ని ప్రేక్షకులకు చూపించబోతున్నారట. ఇంకా తెలపాలంటే రామ్ గోపాల్ వర్మ స్వయనాగా తెర మీద కనిపించిపోతున్నారట.

రామ్గోపాల్ వర్మ తన బర్త్డే సందర్బంగా తన కెరీర్ లోనే మొదటి సారి తెర మీద కనిపిస్తున్నట్లు పోస్ట్ చేసారు. చాలా భయంకరమైన క్రిమినల్ జీవిత చరిత్రను రూపుదిద్దబోతున్నారట. ఈ సినిమాలో KG అనే కొత్త నటుడు క్రిమినల్ పాత్రలో పరిచయం కాబోతున్నాడు. రంగారావు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాత్రలో నటించగా, ఒక ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ఆర్జీవీ నటిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సినిమా టైటిల్ చూస్తే ‘COBRA శత్రువుని చంపటానికి త్రాచు పామును చేరదీస్తే.. ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది’. అనే భయంకర సందేశాత్మకమైన ట్యాగ్ లైన్ జోడించారు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాను తెలుగు , హిందీ భాషలల్లో తెరకెక్కించబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలంటేనే ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులకు ఆర్జీవీ రంగంలోకి దిగుతున్నారంటే.. అభిమానులంతా బాక్సఫీస్ కొల్లగొట్టాలిసిందే అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad