Home సినిమా రేణుదేశాయ్ పెళ్లి జరిగేనా..!

రేణుదేశాయ్ పెళ్లి జరిగేనా..!

రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో డైవర్స్ తీసుకొని పిల్లలతో కలిసి మహారాష్ట్రలో ఉంటుంది. అటు పిల్లల బాధ్యత చూసుకుంటూనే, మరాఠి సినిమాల వైపు చూపు సారించింది. రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సామజిక మాధ్యమం ద్వారా ప్రకటించింది. పెళ్లి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఏ ప్రకటన చేయట్లేదు.

రేణుదేశాయ్ నిశ్చితార్థం గత సంవత్సరం జూన్ మాసంలో జరిగింది. ఇప్పటికి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంకా వివాహం గూర్చి మాత్రం ఏ విధమైన వార్త లేదు. నిశ్చితార్థం జరిగే సమయాన పవన్ ఫాన్స్ చాలా ఇబ్బంది పెట్టారట. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని బయట ప్రపంచానికి చూపించలేదు. పవన్ ఫాన్స్ కి భయపడే అప్పట్లో అతనిని చూపించలేదట. ఇప్పటికే పెళ్లి జరగవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

Renu Desai latest news
Renu Desai Second Marriage

తాజాగా రేణు దేశాయ్ సినిమాలోకి నటి గా నటిస్తుందని అధికార ప్రకటన చేసింది. ఇక నటిగా లైఫ్ స్టార్ట్ చేస్తే పెళ్లి టాపిక్ ఆలోచించే టైం ఉండదు. కానీ ఇంకొందరు పెళ్లి జరిగింది కాబట్టే నటించేందుకు రీ ఎంట్రీ ఇస్తుందని  అనుకుంటున్నారు. రేణుదేశాయ్ మాత్రం తన పెళ్లి టాపిక్ గూర్చి ఏ విధమైన ప్రకటన చేయక పోవడం విచిత్రంగా ఉందనే చెప్పాలి. నటి రేణు దేశాయ్ పెళ్లి ఎందుకు ఆలస్యం అవుతుందో ఈ సస్పెన్స్ ను, సైలెన్స్ ను మెయింటెన్ చేస్తున్న వెనక అసలు కారణం తెలియాలంటే ఆమె నోరు తెరిస్తే కానీ తెలీదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad