Home సినిమా రకుల్ ప్రీత్ పై.. రష్మీ కామెంట్ ..!

రకుల్ ప్రీత్ పై.. రష్మీ కామెంట్ ..!

మెగా బ్రదర్ నాగబాబు మహిళల డ్రెస్సింగ్ గురుంచి ‘మై ఛానెల్ నా ఇష్టం’ లో కామెంట్ చేసిన ప్రముఖులకు ఘాటైన సమాధానం ఇచ్చాడు. నాగబాబు మహిళలకు మద్దతు ఇచ్చినందుకు గాను బుల్లి తెర రష్మీ కృతజ్ఞతలు తెలిపింది. బుల్లి తెర రష్మీ నెటిజన్ల నుంచి వస్తున్న ట్రోలింగ్ ని దీటుగానే ఎదుర్కొంటుంది. తాజాగా ఈ మధ్య  రష్మీని ట్విట్టర్ లో ఒక కొత్త ప్రశ్నను ఎదుర్కొంది. దీనికి సరైన సమాధానాన్ని కూడా ఇచ్చింది బుల్లితెర భామ.

రకుల్ ప్రీత్ మహిళలకు ఎంతో మద్దతుగా మాట్లాడుతుంది కదా, మరి అప్పట్లో రకుల్ పొట్టి డ్రెస్ లో కనిపించడముతో ఆమెను ట్రోల్ చేసిన వ్యక్తి యొక్క తల్లిని ఎందుకు అనిందనని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రష్మీ, రకుల్ ప్రీత్ అప్పుడే క్షమాపణ కోరి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. అలాంటి వ్యక్తులకు అలాంటి బాష నే వాడాలని చెప్పారు.

రష్మీ ట్విటర్ లో “మహిళలందరిని రిక్వస్ట్ చేస్తున్నా మీ సోదరుడు కానీ, భర్త కానీ, తండ్రి కానీ ఎవరైనా సరే మహిళలని పై మర్యాద లేకుండా మాట్లాడితే సైలెంట్ గా ఉండవద్దు. వెంటనే వారికి సరైన సమాధానం ఇవ్వండి. అని రష్మీ ట్వీట్ చేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad