Home సినిమా ఆ విషయంలో రష్మీ కన్నా.. అనసూయే..!

ఆ విషయంలో రష్మీ కన్నా.. అనసూయే..!

బుల్లితెర పై నానా హంగామా చేస్తూ.. అల్లరిచేస్తున్న యాంకర్ లలో రష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ లంటే కుర్రకారులో యమ క్రేజ్. రవి తేజ సినిమాలో డైలాగ్లా ఒకే ఒక్క ఛాన్స్ ఛాన్స్ అన్నట్లు.. జబర్దస్థ్ ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ తో అన‌సూయ, రష్మీ లు వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్నారు. ఈ క్రేజ్ కాస్త బుల్లితెర మీద నుంచి.. వెండి తెరకు అడుగులు వేసేలా చేసింది ముద్దుగుమ్మలను.. జబర్దస్త్ పేరుతో వరుస సినిమా ఛాన్స్ లు కొట్టేస్తున్న యాంకర్స్ ని చూస్తే .. ర‌ష్మి గౌత‌మ్ కన్నా అనసూయ ఛాన్స్ మీద ఛాన్స్ లు కొట్టేస్తుంది.

anasuya rashmi
anasuya bhardwaj

రష్మీ లిప్ లాక్ సీన్స్ చేయడం లోనూ… హాట్ షో చేయడంలోనూ.. ఏ మాత్రం వెనకడుగు వేయదు అమ్మడు. ఎందుకో కానీ స్టార్ హీరోల మూవీ లలో ఇప్పటివరకు మాత్రం ఆఫ‌ర్లు కొట్టలేక పోతుంది. చిన్న చిన్న సినిమాలలోనూ.. అడల్ట్ కామెడీ మూవీ లలో నటిస్తుంది. అందులో తనకు పాత్రల కన్నా.. మనీనే ముఖ్యమంటూ ఇలాంటి సినిమాలలోనూ చేస్తుంది. ఎన్ని అందాలు ఆరబోసిన అమ్మడికి స్టార్స్ సినిమాలలో ఛాన్సెస్ రావట్లేదు. ఎన్ని సినిమాలు చేసిన రష్మీ వెండి తెర మీద క్రేజ్ కొట్టట్లేదు.

rs
anasuya rashmi

మరో పక్క త‌క్కువ సినిమాలలో నటించిన మంచి గుర్తింపు ఉన్న పాత్రలే దక్కించుకుంటుంది. గ్లామర్ రోల్స్ అని కాకుండా పాత్రలకు ప్రిపేరన్స్ ఇస్తుంది. అంతే ఇక అమ్మడికి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. పాత్రలకు ప్రాధాన్యత నిస్తున్న అనసూయ మెగా ఫ్యామిలీ లిస్ట్ లో చేరిపోయింది. గ్లామర్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న రష్మీ ఒక్క ఆఫర్ కూడా చేజిక్కుంచుకోవట్లేదు.

anasuya
anasuya bharadwaj

రంగ‌స్థ‌లంలో అమ్మడి నటన చూసిన చిరంజీవి తన సినిమాలో కూడా న‌టించే అవ‌కాశం ఇచ్చాడు. సైరా తరువాత చిరు, కొర‌టాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో అనసూయ కీలకమైన పాత్ర చేయబోతుంది. ఏది ఏమైనా అన‌సూయ లక్ తోక తొక్కి సినిమాలలో దూసుకువెళ్తుంటే.. ర‌ష్మీ గౌత‌మ్ మాత్రం వెనుకపడిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad